పుట్టిన రోజు వేడుకలకు దూరంగా మంత్రి కెటిఆర్

పుట్టిన రోజు వేడుకలకు దూరంగా మంత్రి కెటిఆర్

1
TMedia (Telugu News) :

పుట్టిన రోజు వేడుకలకు దూరంగా మంత్రి కెటిఆర్

టి మీడియా,జూలై23,హైద్రాబాద్:
(జూలై 24) తన జన్మదిన వేడుకలకు దూరంగా..
యువనేత,మినిస్టర్ కెటిఆర్..

వరద బాధితులను ఆదుకుంటూ… ’గిఫ్ట్ ఎ స్మైల్‘ పంచండి..

— అభిమానులకు పార్టీ శ్రేణులకు విజ్జప్తి చేసిన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారకరామారావు తెలిపారు.

 

Also Read : రు 6 కోట్లు మంది ఒక్కడోసు తీసుకోలేదు

ktr distance to birthday c

వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారి వారి స్థానికంగా తమకు తోచిన మేరకు “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం ద్వారా ప్రజలకు సహాయం చేయాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. వరద సాయం ద్వారా బాధితులను ఆదుకోవాలని తన అభిమానులకు విజ్జప్తి చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube