* 15న ఖమ్మం రానున్న మంత్రి కేటీఆర్..?*

* 15న ఖమ్మం రానున్న మంత్రి కేటీఆర్..?

0
TMedia (Telugu News) :

* 15న ఖమ్మం రానున్న మంత్రి కేటీఆర్..?*
* 15న ఖమ్మం రానున్న మంత్రి కేటీఆర్..?*
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఈనెల 15న ఖమ్మం రానున్నట్టు జిల్లా తెరాస నాయకులు తెలిపారు. ఖమ్మం నగర పాలక సంస్థ నూతన భవనంతో పాటు, పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభం చేయనున్నారు.

also read: అమెరికాలో ఎడమ వైపు డ్రైవింగ్‌ సీటు ఎందుకుంటుంది.. ?

అదే రోజు నగర పాలక సంస్థ పాలకవర్గ సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. కేటీఆర్ పర్యటనపై పూర్తిస్థాయి వివరాలు రావాల్సి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube