ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ

1
TMedia (Telugu News) :

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ

టీ మీడియా,సెప్టెంబర్ 7, ఓదెల: గణపతి నవరాత్రుల సందర్బంగా ఓదెల మండలం బయమ్మపల్లి గ్రామం లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ లక్ష్మీ పూజ గణపతి పూజ నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ మండల అధ్యక్షులు రాజు యాదవ్ సర్పంచ్ తెలుసూరి కొమురయ్య ఉపసర్పంచ్ గిరం సాంబమూర్తి ఆలయ కమిటీ చైర్మన్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి దోబిల మల్లయ్య పడాల నరేష్ దయ్యాల చేరాలు మల్లేష్ సంపద రెడ్డి సుధాకర్ రెడ్డి లింగయ్య చందర్రావు సదానంద సుధాకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : సమస్యలు పరిష్కరించాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube