ఘనంగా కుకుమ పూజలు

ఘనంగా కుకుమ పూజలు

0
TMedia (Telugu News) :

ఘనంగా కుకుమ పూజలు

టీ మీడియా, అక్టోబర్ 1, ఖమ్మం:దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక ప్రభాస్ టాకీస్ సెంటర్ నందు ఈరోజు కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. ఈ పూజలో మహిళలు భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వడ్డే బోయిన శ్రీనివాసరావు, విష్ణు, రామకృష్ణ, బైరు ఉపేందర్ నిర్వహించారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube