టీడీపీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన కూరపాటి

0
TMedia (Telugu News) :

టీ మీడియా బోనకల్

బోనకల్లు మండలం తూటికుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాపినేని వెంకటయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు.ఖమ్మం టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు వెంకటయ్య ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం,తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమోహన్, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి గుత్తాసీతయ్య,పార్లమెంట్ ఉపాధ్యక్షుడు వంగాల రామకోటి, పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు నందమూరి సత్యనారాయణ,కొణిజర్ల మండల పార్టీ అధ్యక్షులు తాతా సుధాకర్ రావు,యువ నాయకుడు మైనేని రవి,గ్రామ టిడిపి నాయకులు కొండలరావు, మద్దినేని సీతారామయ్య, కంచర్ల చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube