కుటుంబ పంచాయతీ లో ప్లెక్స్ ప్రదర్శనలు

ఒకరు టిఆర్ఎస్ నేతలపై మరొకరు కాంగ్రెస్ నాయకులపై

(టిమిడియా-ఖమ్మం)

ఖమ్మం నగరం విడివో కాలనీకి చెందిన ఒక కుటుంభం కొత్త తరహా పద్ధతికి తెరలేపారు. కొడుకు వ్యతిరేకంగా తల్లి,తండ్రి, వారికి వ్యతిరేకంగా కొడుకు కోడలు ప్లేక్స్ ప్రదర్శన చేయడం చర్చనీయాంశంగా మారింది..తండ్రి టిఆర్ఎస్ కు చెందిన వారికి వ్యతిరేకంగా ,కొడుకు కాంగ్రెస్ కు చెందిన వారికి వ్యతి రేకంగా ప్రధర్శించారు.ఉన్నత కుటుంబానికి చెందిన వీరు ఒక పోలీసు అధికారిని వివాదం లోకి లాగడం పట్ల విమర్శలు వస్తున్నాయి.చట్ట పరిధిలో బంధువులు మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని రోడ్డు ఎక్కించి కొత్త రకమైన సాంప్రదాయం కు తెరలేపారు అన్న విమర్శలు వస్తున్నాయి.