మహిళా కాంగ్రెస్ సమావేశం

మహిళా కాంగ్రెస్ సమావేశం

1
TMedia (Telugu News) :

మహిళా కాంగ్రెస్ సమావేశం

టి మీడియా,ఏప్రిల్ 22, గోదావరిఖని :

దుర్గా నగర్ లోని తన నివాసం లో శుక్రవారం డివిజన్ అధ్యక్షులు,బూత్ కమిటీ మెంబర్స్ తో రాజ్ ఠాకూర్,మనాలి సమావేశమయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…గత 30 సంవత్సరాలనుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ తన శాయ శక్తుల సహాయం చేస్తున్నానని,తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే అవినీతి కి, లంచగొండితనానికి తావు లేకుండా,నిజాయితీ గా పని చేసే ధైర్యం తనకు ఉందని,అందరు గర్వ పడేలా పని చేసి చుపిస్తనని అలాగే తన గెలుపు కోసం ప్రతి ఒక్క మహిళా సోదరిమణి బూత్ స్థాయి లో పని చేసి తన గెలుపు కు కృషి చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమం లో మహిళా కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు,బూత్ కమిటీ మెంబర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube