శ్రీశైల క్షేత్రంలో లక్ష దీపోత్సవం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 22, శ్రీశైలం:

శ్రీశైలమహాక్షేత్రంలో కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకొని ఆలయ పుష్కరిణి వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు అలాగే లక్ష దీపోత్సవం మరియు దశ వీధి హారతులు అంగరంగ వైభవంగా నిర్వహించిన దేవస్థాన అధికారులు. ఆలయ రాజగోపురం ఎదురుగా గంగాధర మండపం, ఆలయ ఉత్తర భాగాన పెద్ద ఎత్తున దీపాలను వెలిగిస్తున్న భక్తులు.

Laksha Dipotsavam at Srisailakshetra.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube