నూతన వధూవరులను ఆశీర్వదించిన లక్ష్మణ్ బాబు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 17 ఏటూరునాగారం

ఏటూరునాగారం ములుగు జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న జాన్సీరణి దంపతుల కుమార్తె నేహా వరుడు శివరంజని వివాహానికి హాజరైన కాకుల మర్రి చక్రధరరావు తెరాస పార్టీ ములుగు జిల్లా సీనియర్ నాయకులు కాకుల మర్రి లక్ష్మీనరసింహారావు (లక్ష్మణ్ బాబు) గారు కాకుల మర్రి సీతారామ్ గారు కాకుల మర్రి ప్రదీప్ రావు గారు దంపతులను ఆశీర్వదించారు వీరి వెంట తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Lakshman Babu blesses newly weds.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube