మిర్చి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 26: కొణిజర్ల

కొణిజర్ల మండలం లక్ష్మీ పురం లో దెబ్బతిన్న మిర్చి పంట పరిశీలించిన సిపిఎం నాయకులు.మిర్చి రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం మాజీ యంపి తమ్మినేని వీరభద్రం ఈ సందర్భంగా డిమాండ్. ఈ కార్యక్రమంలో భద్రాచలం మాజీ ఎంపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ మీడియం బాబురావు,పోతినేని సుదర్శన్రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరభద్రం, బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ ,సిపిఎంమండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు ,మరియు మండల నాయకులు పార్టీ శ్రేణులు రైతులు పాల్గొన్నారు.

CPM leaders inspect damaged chilli crop in Lakshmipuram , Konijarla zone. Former Bhadrachalam Mp CPM state Secretariat members Dr Medium baburao and pothineni Sudarshanrao.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube