విద్యార్థినికి లాప్టాప్ అందజేసిన మాజీ ఏం ఎల్ ఏ కూతురు

విద్యార్థినికి లాప్టాప్ అందజేసిన మాజీ ఏం ఎల్ ఏ కూతురు

0
TMedia (Telugu News) :

విద్యార్థినికి లాప్టాప్ అందజేసిన మాజీ ఏం ఎల్ ఏ కూతురు

టి మీడియా, డిసెంబర్ 14,చిన్నచింతకుంట : మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన బండారి పీటర్ కూతురు బండారి తేన ఫెయిత్ గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు విద్యార్థిని తనకు పై చదువులకు లాప్టాప్ కావాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారిని కోరడం జరిగింది
తక్షణమే స్పందించి ఈ రోజు హైదరాబాద్ లోని తన నివాసం లో బండారి తేన ఫెయిత్ విద్యార్థినికి పై చదువుల కోసం లాప్టాప్ అందజేసిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కూతురు ఆలప్రీతి రెడ్డి.

Also Read : ఏం ఆర్ పి ఎస్ కరపత్రలఆవిష్కరణ

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube