అంతిమయాత్రలో పాల్గొన్న టీపిసిసి

అంతిమయాత్రలో పాల్గొన్న టీపిసిసి

0
TMedia (Telugu News) :

అంతిమయాత్రలో పాల్గొన్న టీపిసిసి

ఈ మీడియా, అక్టోబర్ 24.  తిరుమలాయపాలెం ;పాలేరునియోజకవర్గం కూసుమంచి మండలం కూసుమంచి గ్రామంలో ఆనారోగ్యంతో మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండా చిన్న సత్యనారాయణ రెడ్డి గారి పార్థివ దేహనికి పూలమలలు వేసి,నివాళులు అర్పించి,వారి అంతిమ యాత్రలో పాల్గొన్న *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు ఈ కార్యక్రమం లో మంకెన వాసు, హఫిజిద్ధీన్,క్రిష్ట్రాపురం సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి,బెల్లంకోండ వెంకన్న,బెల్కోండ కిరణ్,శరత్, తదితరులు పాల్గొన్నారు…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube