ఎఫ్ పీ ఓ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీఎంస్ చైర్మన్

ఎఫ్ పీ ఓ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీఎంస్ చైర్మన్

1
TMedia (Telugu News) :

ఎఫ్ పీ ఓ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీఎంస్ చైర్మన్

టీ మీడియా, నవంబర్ 28, ఖానాపూర్ : ఖానాపూర్ మండలం బుధరావుపేట లో ఎఫ్ పీ ఓ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీఎంస్ చైర్మన్ రామస్వామి నాయక్ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజ కొంటుంది అని చెప్పారు. రైతుకు అండగా కెసిఆర్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటనర్సయ్య సర్పంచ్ కాస ప్రవీణ్ ఎఫ్ పి ఓ చైర్మన్ కృష్ణారెడ్డి మౌలానా బిక్కి మురళి యాకుబ్ పాషా ఏఈఓ సంతోష్ పులిగిల్ల యాదగిరి వెంకటేశ్వర్లు నాగరాజు రవి ఉపేందర్ అల్లఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : కరెంటు తీగలపై కూలిన విమానం.. నిలిచిన విద్యుత్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube