బహుజనుల ఆత్మగౌరవ సభకు వెళ్ళుచున్న అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు

బహుజనుల ఆత్మగౌరవ సభకు వెళ్ళుచున్న అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు

0
TMedia (Telugu News) :

బహుజనుల ఆత్మగౌరవ సభకు వెళ్ళుచున్న అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు

టీ మీడియా, అక్టోబర్ 29, పాలేరు నియోజకవర్గం : పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం నుండి మునుగోడు లో మధ్యాహ్నం ఒంటిగంటకు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో జరగబోవు బహుజనుల ఆత్మగౌరవ పోరాట సభకు మరియు మునుగోడు నియోజకవర్గంలో జరగబోవు ఎన్నికలకు బహుజన సమాజ్ పార్టీ తరపున బహుజనుడైనటువంటి ఆందోజు శంకరాచారిని ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ తరుపున నిలుచోబెట్టడం జరిగినది.

Also Read : చనిపోతూ మరికొందరికి ప్రాణం పోసిన శ్రీకర్.

అట్టి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షతన జరుగుతున్న సభకు ఖమ్మం జిల్లా నుండి పాలేరు నియోజకవర్గం నుండి నియోజకవర్గ అధ్యక్షులు వెన్న బోయిన రమేష్ యాదవ్ అధ్యక్షతన తిరుమలాయపాలెం మండలం నుండి మేము సైతం ఆందోజు శంకరాచారి గెలుపు కొరకు జరుగుచున్న మహాసభకు మునుగోడు నియోజకవర్గానికి బయలుదేరి వెళ్లి అక్కడ జరుగుతున్న మహాసభను విజయవంతం చేసి బహుజనుడైన ఆందోల్ శంకరాచారిని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తూ మునుగోడు లో జరిగే సభకు వెళుతున్న బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో కొలిచేలం శ్రీనివాస్ రావు హలవత్తు, బిక్కు నాయక్, షేక్ చాంద్ పాషా, వెంకన్న మొదలగునవారు కార్యకర్తలు అందరూ కృతనిచ్చయం తో బయలుదేరి వెళ్ళుచున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube