గాంధీచౌక్ వరప్రదాత శ్రీ షిర్డీసాయి మందిరంలో లిఫ్ట్ ప్రారంభం

గాంధీచౌక్ వరప్రదాత శ్రీ షిర్డీసాయి మందిరంలో లిఫ్ట్ ప్రారంభం

1
TMedia (Telugu News) :

గాంధీచౌక్ వరప్రదాత శ్రీ షిర్డీసాయి మందిరంలో లిఫ్ట్ ప్రారంభం

టీ మీడియా, జూన్ 30, ఖమ్మం : గాంధీచౌక్ లోని వరప్రదాత శ్రీ షిర్డీసాయి మందిరంలో లిఫ్ట్ ను ప్రారంభించిన ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు , బాలాజీ ఎస్టేట్ అధినేత వచ్చావయి రవి . అనంతరం వచ్చిన అతిధులకు శాలువాతో సత్కరించి వినాయకుని ప్రతిరూపాన్ని బహూకరించారు.

Also Read : బోనమెత్తిన గోల్కొండ

ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ బాబా గుడికి రావడం ఇదే మొదటిసారని , బాబా వారి అనుగ్రహంతోనే ఈ కార్యక్రమం నిర్వహించబడిందని , బాబా వారి సన్నిధికి రావడం ఎంతో సంతోషకరంగా ఉందని , షిర్డీ లో సాయిబాబా మాదిరిగానే ఉందని అన్నారు . వృద్ధులకు మరియు నడవని భక్తులకు సౌకర్యం కల్పించడానికి లిఫ్టును ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అర్వపల్లి నిరంజన్ , శ్రీనివాసరావు , నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube