నిష్పక్షపాతంగా దివ్యాంగుల లోన్ల లాటరీ

నిష్పక్షపాతంగా దివ్యాంగుల లోన్ల లాటరీ

1
TMedia (Telugu News) :

నిష్పక్షపాతంగా దివ్యాంగుల లోన్ల లాటరీ

టీ మీడియా, నవంబర్ 7, తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మండలo స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దివ్యాంగుల లోన్ల కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి దివ్యాంగుల సమక్షంలో సిడిపిఓ బాల త్రిపుర సుందరీ దేవి ఎంపీడీవో జయరాం నాయక్ , శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లోన్ల కొరకు ఆన్లైన్ చేసుకున్న 82 మందికి గాను ఇందులో ఒక వ్యక్తి చనిపోగా మరో వ్యక్తికి ఎస్సీ కార్పొరేషన్ లోను రావడం వలన మిగిలిన 80 మందికి లాటరీ తీయగా బూరుగు చంద్రకళ బీరోలు , లక్ష్మీపతి సుబ్లేడు , దామల్ల మల్సూరు బీరోలు అను వీరికి లాటరీ లో వీరి పేర్లు రావడం జరిగినది.

Also Read : గుణ‌తిల‌క‌ను స‌స్పెండ్ చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు

లాటరీ ఈ పేర్లు వచ్చినవారు హర్షం వ్యక్తం చేస్తూ నిరుపేదలైనటువంటి మాకు గవర్నమెంట్ ఈ విధంగా సహకరించడం చాలా ఆనందకరమని తెలియజేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube