అద్దెకట్టటం లేదని ఏంపిడి వో కార్యాలయం కు తాళం

అద్దెకట్టటం లేదని ఏంపిడి వో కార్యాలయం కు తాళం

1
TMedia (Telugu News) :

అద్దెకట్టటం లేదని ఏంపిడి వో కార్యాలయం కు తాళం

టీ మీడియా,నవంబర్ 3,మహబూబాద్ : జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో36 నెలలు గా ఎంపీడీఓ కార్యాలయానికి అద్దె చెల్లించకపోవడం తో కార్యాలయానికి తాళం వేసిన ఇంటి యజమాని ఆరుబయట నిలబడ్డ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది. ఉదయం11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం కావల్సి ఉంది.దీంతో అధికారులు ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read : థింసా నృత్య ప్రదర్శన చేసిన రాహుల్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube