ఐటి డియే లోన్ పేరుతో మోసం

ఐటి డియే లోన్ పేరుతో మోసం

1
TMedia (Telugu News) :

ఐటి డియే లోన్ పేరుతో మోసం
– లక్ష వసూలు చేసిన ఘనుడు                                                                                                                                           టీ మీడియా,సెప్టెంబర్ 25, మహబూబాబాద్: జిల్లా గ్రామం మదనపూరం మండలం గూడూరుఐటీడీఏ కార్పొరేషన్ లో లోన్ 500000 ఇప్పిస్తా అని మాలోత్ అమ్మి భర్త కీర్య వాసుల దగ్గర విషంపల్లి మల్లయ్య అనే వ్యక్తి లక్ష రూపాయలు తీసుకొని ..( ఒక్కసారి 50.000వేలు మళ్ళీ ఒకేసారి 25000 వేలు) ఇట్టి పైసలు మధ్య వర్తి అయినా ప్రభాకర్ తాను డబ్బులు లెక్క పెట్టి ఇచ్చాను. చెప్పడం జరిగింది ఇప్పుడు నా పరిస్థితి లోన్ రాలేదు.. నాకు ఇవ్వలేదు అని అని అంటున్నారు నేను ఏమి చేయాలి అని దిక్కు తోచక సహాయం చేయండి ,నేను ఒకదగ్గర అప్పుగా తీసుకొని విషంపెల్లి మల్లయ్య కి ఇచ్చాను. నాకు ఏమి సంబంధం లేదు అంటున్నాడు రెక్క ఆడితే డొక్కా ఆడుతుంది…నాలంటి పెదారులుని సహాకరించండి అని ప్రాధేయ పడుతుంది ఇచ్చిన వాళ్ళు నా ఇంటి మీద కి వచ్చి అడుగుతున్నారు.. దయ చేసి నేను ఇచ్చిన పైసలు తిరిగి ఇప్పించగలరు అని. తన పై తగిన చేరియలు తీసుకొని నాది నాకు ఇప్పించి నన్ను కాపాడండి అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube