అంగన్వాడీ లో మధ్యాహ్న భోజన తనిఖీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా బోనకల్

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామం ప్రాథమిక పాఠశాల,అంగన్వాడీ లలో మధ్యాహ్న భోజనం పథకాన్ని పరీశీలించి, రిజిస్టర్ లు చేక్ చేసారు.తరువాత భోజనాన్ని పిల్లలకి వడ్డించిన సర్పంచ్ మర్రి తిరుపతిరావు.ఈ కార్యక్రమంలో తిరుపతిరావు మాట్లాడుతూ పిల్లలకు మంచి రుచికరమైన ఆహారం వడ్డించాలని,పిల్లలు తినేముందు హ్యాండ్ వాష్ చేయించాలని,చేతులను,ప్లేట్ లను,పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కరోనా ఓమిక్రాన్ పట్లా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవి వైకుంఠం,అంగన్వాడీ టీచర్లు పద్మ,హుస్సేన్ బీ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube