పాఠశాలలో భోజన ప్లేట్ల వితరణ

పాఠశాల లో భోజన ప్లేట్ల వితరణ

2
TMedia (Telugu News) :

పాఠశాల లో భోజన ప్లేట్ల వితరణ

టీ మీడియా, సెప్టెంబర్ 24, వెలుగుమట్ల : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలుగుమట్ల లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు రవికిరణ్ మిత్రులు గౌతం బాబా, రవికాంత్, నగేష్ ,నాగేంద్రం, జగన్ గార్లు విద్యార్థులకు100 భోజన ప్లేట్లు వితరణగా అందించారు.

Also Read : కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద మత్స్యకారుల నిరసన

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ శ్రీ కూరాకుల వలరాజు గారు, ఎస్ఎంసి చైర్మన్ నాగలక్ష్మి గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఆర్ శైలజ, ఉపాధ్యాయులు ఉదయలక్ష్మి, రవి కిరణ్, రాంప్రసాద్, ఇంద్రాణి, శ్రీలత, డివిజన్ పెద్దలు జానీ మియా వరప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube