వివాహ వేడుకలో మాజీ మార్కెట్ చైర్మన్

వివాహ వేడుకలో మాజీ మార్కెట్ చైర్మన్

1
TMedia (Telugu News) :

వివాహ వేడుకలో మాజీ మార్కెట్ చైర్మన్

టి, మీడియా, జూన్ 11, పెబ్బేరు: భూనియాది పురం గ్రామంలోని వివాహ వేడుక లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గౌనీ బుచరెడ్డి గారు సింగిల్విండో చైర్మన్ కోదండరామి రెడ్డి గారు భూనియాదిపురం మాజీ సర్పంచ్ వెంకటేష్ సాగర్
విజయ్ గౌడ్ సురేందర్ గౌడ్ ఎండి మౌలానా తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube