తెరాసస్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి * తాతా మధు*బయో డేటా

తెరాసస్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి * తాతా మధు*బయో డేటా

0
TMedia (Telugu News) :

 

టీ మీడియా, నవంబర్ 21, ఖమ్మం:
జననం : 12 జూన్ – 1965
ఖమ్మం జిల్లా , తిరుమలాయపాలెం మండలం , పిండిప్రోలు గ్రామం

కుటుంబ నేపధ్యం : మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం
తండ్రి : శ్రీ . తాతా వెంకట కిష్టయ్య గారు
తల్లి : శ్రీమతి . తాతా కమలమ్మ గారు
భార్య : . తాతా భవాని
సంతానం : భార్గవ్ & కృష్ణ స్వరూప్
వృత్తి : వ్యాపారం & వ్యవసాయం

విద్య :ప్రాధమిక విద్య : zpss , పిండిప్రోలు
ఇంటర్మీడియట్ : ఖమ్మం
డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ & LAW గ్రాడ్యుయేషన్ : ఉస్మానియా యూనివర్సిటీ

రాజకీయ నేపధ్యం : . వామపక్ష కుటుంబం లో జన్మించి, విద్యార్థి దశ నుండే చురుకుగా అనేక పోరాటాలలో పాల్గొని నాయకత్వం వహించడం జరిగింది.
2. 1986 – 1996 వరకు సిపిఎం లో పూర్తికాలం పని చేయడం జరిగింది
3. 1998 – 2014 మధ్య కాలంలో అమెరికా లోని తెలుగు సంఘాలైనా అట్లాంటా తెలుగు సంఘం (TAMA)కు అధ్యక్షునిగా మరియు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA)కు
కార్యదర్శిగాపని చేయటం జరిగింది. ఇదే సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన ఉద్యమంలో శ్రీ కేసీఆర్ గారి పిలుపుని అందుకొని వారి మార్గదర్శకత్వంలో అమెరికా లో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, కేసీఆర్ గారి పిలుపు మేరకు 2014 న సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరటం జరిగింది.
4 . 2017 నుంచి నేటి వరకు శ్రీ కేసీఆర్ గారి ఆశీస్సులతో తెరాస పార్టీ, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు
5 . రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ అప్పజెప్పిన అనేక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది, వాటిల్లో కొన్ని :
(a) 2014 – నల్గొండ పార్లమెంట్ ఎలక్షన్ బాధ్యతలు
(b) 2015 – గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ – ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలు
(c) 2015 – పాలేరు ఉప ఎన్నికల బాధ్యతలు
(d) 2015 – ఖమ్మం ప్లీనరీ బాధ్యతలు
(e) 2017 – సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలలో ఇల్లందు బాధ్యతలు
(f) 2018 – శాసన సభ ఎన్నికలలో ఇల్లందు నియోజక వర్గ బాధ్యతలు
(g) 2019 – ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు
(h) 2019 – ఖమ్మం జిల్లా పార్టీ సభ్యత్వం మరియు సంస్థాగత నిర్మాణ బాధ్యతలు
(i) 2019 – ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు
(j) 2019 – హుజుర్ నగర్ ఉప ఎన్నికల బాధ్యతలు
(k) 2020 – ఇల్లందు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు
(l) 2020 – ఖమ్మం జిల్లా సహకార సంఘం ఎన్నికల బాధ్యతలు
(m) 2021 – GHMC ఎన్నికల బాధ్యతలు
(n) 2021 – గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ – ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలు
(n) 2021 – భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా పార్టీ సభ్యత్వం మరియు సంస్థాగత నిర్మాణ బాధ్యతలు
(o) 2021 – నాగార్జునసాగర్ & హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube