
టీ మీడియా, డిసెంబర్ 14,ఖమ్మం బ్యూరో:
—
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్యెల్సి లో టిఆర్ఎస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కి చెందిన రాయల నాగేశ్వరరావు పై.238 మెజార్టీ తో గెలుపొందారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఈ మేరకు ఫలితం వెలువడింది.మధు గెలుపు ఖాయం అని,”నో కోవర్ట్” పేరుతో టీ *మీడియా* పోలింగ్ ముందు రోజు చెప్పటం జరిగింది గెలుపుకు దోహదం అంశాలు ను వివరించడం జరిగింది.కొంతమంది ప్రచారం చేసినట్లు ఎవరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం లేదు అని టీ మీడియా స్పష్టం చేసింది చివరకు అదే నిజము అయింది.మధు గెలుపు కోసం విభేదాలు ప్రక్కన పెట్టి అందరూ కృషి చేసారు.