భక్తజనంతో కలకలలాడుతూన్న మహానంది క్షేత్రం

భక్తజనంతో కలకలలాడుతూన్న మహానంది క్షేత్రం

1
TMedia (Telugu News) :

భక్తజనంతో కలకలలాడుతూన్న మహానంది క్షేత్రం

టీ మీడియా, జూన్14, మహానంది:

Also Read : నేషనల్‌ హెరాల్డ్‌ కేసు: -రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ..

మహానంది పుణ్యక్షేత్రం లో సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఈశ్వరునికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి, మహానందీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, రామాలయం, వినాయక నంది ఆలయాలను సందర్శించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube