నిత్య అన్న ప్రసాద వితరణకు సహకరించండి

నిత్య అన్న ప్రసాద వితరణకు సహకరించండి

1
TMedia (Telugu News) :

నిత్య అన్న ప్రసాద వితరణకు సహకరించండి

టీ మీడియా, జూన్ 16, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రంలో నిత్య అన్న ప్రసాద వితరణకు రోజు వారిగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్న సంఖ్య పెంపుదల చేయుటలో భాగంగా ఎక్కువ మొత్తంలో బియ్యం ను విరాళంగా అందజేసి సహరించవలసినదిగా నంద్యాల ఎన్ హెచ్ పెద్ద శంకర్ రెడ్డిని కలసి ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి,ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మ మహేశ్వర రెడ్డి కోరారు.

Also Read : బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలి

అనంతరం శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్ సోమ శేఖర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube