దుమ్ము లేస్తున్న రహదారులు
టీ మీడియా, ఫిబ్రవరి 18, బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం మండలం లోని కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జాతరకు అధికసంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
ఏర్పాట్లకు నిధులు కేటాయించిన భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు కమిటీ తీరు విమర్శలకు తావిస్తుంది రోడ్డు మార్గం దుమ్ములేస్తూ వాహనదారులకు రాకపోకలకు ఇక్కట్లు కలుగుతున్నాయి ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.