వై.ఎస్.ఆర్.టి.పి జిల్లా ప్రధాన కార్యదర్శి గా మహేష్

వై.ఎస్.ఆర్.టి.పి జిల్లా ప్రధాన కార్యదర్శి గా మహేష్

TMedia (Telugu News) :

 

వై.ఎస్.ఆర్.టి.పి జిల్లా ప్రధాన కార్యదర్శి గా మహేష్

టి మీడియా, సెప్టెంబర్‌ 16, బెల్లంపల్లి : నియోజకవర్గం వై.ఎస్.ఆర్. టి.పి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా “ఆడెపు మహేష్ గారిని నియమించడం జరిగింది.
వారు మాట్లాడుతూ వై.ఎస్.ఆర్. టి.పి అధినేత్రి వై.ఎస్ షర్మిల కు,నా మీద నమ్మకంతో ఇంత పెద్ద భాద్యత అప్ప చెప్పినందుకు మనస్ఫూర్తిగా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేసారు.

Also Read : చంద్రబాబు బ్యాచ్‌ దొంగలముఠా : సీఎం

అలాగే ఈ పదవి రావడానికి ఎంతగానో కృషి చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్ అన్నకు,పెద్దపల్లి పార్లమెంట్ కోఆర్డినేటర్ చిలుక సంతోష్ అన్నకు, జిల్లా అధ్యక్షుడు నగేష్ అన్నకు, మంచిర్యాల జిల్లా మహిళ అధ్యక్షురాలు కల్పన జాగటి కి ధన్యవాదాలు… పార్టీ నాపైన నమ్మకంతో ఇంతపెద్ద పదవి ఇచ్చినందుకు నా సాయశక్తుల పార్టీ బలోపేతానికి, పార్టీ అధికారంలోకి వచ్చి షర్మిలమ్మ ముఖ్య మంత్రి అయ్యేంతవరకు అహర్నిశలు కష్టపడతాను అని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube