ప్రథానం వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

టీమీడియా,నవంబర్17,పినపాక:

పినపాక మండలంలోని గోవిందాపురం గ్రామానికి గొగ్గల బజార్-సుశీల దంపతుల కుమార్తె కృష్ణవేణి ప్రథానం వేడుకల్లో పాల్గొని,కాబోయే వధువుకు వస్త్రలు పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అందజేసి,ఆశ్వరదించడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube