ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయండి
టీ మీడియా, నవంబర్ 30, వనపర్తి బ్యూరో : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ నూతన మార్కెట్లో రైతులకు, కార్మికులకు 4వ తారీఖు నాడు మహబూబ్నగర్లో జరిగే ముఖ్యమంత్రి గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెస్ట్ డైరెక్టర్ విజయకుమార్, పట్టణ కార్యదర్శిలు పరంజ్యోతి, ఆవుల రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ సునీల్ వాల్మీకి, రఘు నాయుడు,హమాలీ సంఘం దడవై సంఘం చాటకూలి సంఘాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.