నా భర్త ఆచూకీ తెలపండి

నా భర్త ఆచూకీ తెలపండి

1
TMedia (Telugu News) :

నా భర్త ఆచూకీ తెలపండి

– నందిగామ మహిళ పై అనుమానం
– 6 ఏళ్లు కొడుకు అల్లాడుతున్న డు.
– అత్తతో కల్సి కోడలు వేడుకోలు

టీ మీడియా,ఆగస్టు22,ఖమ్మం: ఆమెది ఖమ్మం నగరం అతనిది ఏపి లోని కడప జిల్లా పులివెందుల దగ్గర గ్రామం.8 ఏళ్లు క్రితం పని కోసం నగరానికి వచ్చిన అతను ప్రేమించి ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యారు.వారికి 6 ఏళ్లు బాబు ఉన్నారు. ఇటి వల బార్య అనారోగ్యం కు గురి అయింది.ఈ క్రమంలో ఏపి లోని ఎన్ టి ఆర్ జిల్లా నందిగామ కు పనికి వెళ్ళిన అతగాడు అక్కడ ఓక వివాహిత పరిచయం అయింది.ఆమెకు ఇద్దరు పిల్లలు భర్త ఉన్నడు.ఆ పరిచయం సహజీవనం కు వెళ్ళింది.ఈ విషయం పోలీస్ వరకు వెళ్లి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు.తప్ప వప్పుకొనీ మంచిగా ఉంటా అని కాగితం రాసిచ్చాడు.ఆకస్మికంగా తన బర్త 2 నెలలుంక్రితం మాయం అయ్యాడు అని, గతం లో సహజీవనం చేసిన మహిళ వద్దనే ఉన్నడు అని బాధితురాలు. వల్లపు విజయ ఆరోపిస్తోంది..ఆదివారం ఖమ్మం టీ మీడియా కార్యాలయం కు పులివెందుల నుండి వచ్చిన తన అత్త నర్సమ్మ తో కల్సి వివరాలు తెలిపింది. వారిద్దరూ తెలిపిన వివరాల ప్రకారం

ALSO READ : అనుమతులున్న ఇసుక లారీలు నిలిపి వేత

కడప జిల్లా పులివెందుల ప్రక్కన వెన్నపూస పల్లి కి చెందిన పొక్లైన్ డ్రైవర్ ఖమ్మం లో పని చేస్తూ స్థానిక మిషన్ ఆస్పత్రి ప్రాంతానికి చెందిన వంటలు పని వారీ కుటుంబానికి చెందిన విజయను ప్రేమించి వివాహం చేసుకున్నడు.బాబు పుట్టిన తరువాత పులివెందుల లోని. కుటుంబ సభ్యులు కు పెళ్లి విషయం చెప్పాడు.వారు అంగీక రించారు.అంత మంచిగా ఉన్నారు.ఇటివల నందిగామ లోని బలహీన వర్గాల కాలనీ లో ఉండే సీత అనే వివాహిత తో పరిచయం అయ్యి సహజీవనం కు దారితీసింది..వారీ ఇద్దరి మధ్య సాగిన సెల్ ఫోన్ సంభాషణలు రికర్డింగ్ లు విజయ కు చేరాయి.బర్త ను నీల దీసింది.గొడవలు అయ్యాయి.ఇక కల్వం అని సీత రా.ఆమెకు ఇద్దరు పిల్లలు.బర్తతో గొడవలు ఉన్నయి

 

ALSO READ : చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

.అన్ని సర్ధుకు పోయాయి అను కొంటున్న తరుణం లో సీత తో మాట్లదుతున్నడు అని కాల్ రీ కార్డింగ్ లు స్పష్టం చేస్తున్నయి. సీత 7 వరకు ఫోన్ నెంబర్ల మార్చింది అన్న విషయం పరిశిలన లో వెల్లడి అయింది. ప్రస్తుతం ఆమె వినియోగిస్తున్న నెంబర్ కి *టీ మీడియా *ప్రతి నిధి కాల్ చేస్తే ఆమె తల్లి. ఎత్తింది నేనే సీతను ,తురుము లేశు ఎవరో తెలియదు అన్నది. కొద్ది సేపటికి ఓక వ్యక్తి ఫోన్ చేసి న్యాయ వా,సీత తన క్లయింట్ అనచెప్పరు సీత బర్త,భాధితు రాలు విజయ కల్సి ఆడుతున్న నాటకం అన్నారు..కాల్ రికార్డు లు ప్రస్తా విస్తే అవి రెండేళ్ల క్రితం వి అన్నారు.ఇది ఇలా ఉంటే తన కొడుకును నందిగామ కు చెందిన సీత తన మనుషులు కిడ్నాప్ చేయించింది. హని తల పెట్టవచ్చు అని తిరుమలేషు తల్లి ఆరోపించడం గమనార్హం. ఈ మేరకు పులి వెందలలో పోలీస్ కి పిర్యాదు చేస్తా అన్నారు.

బాధితురాలు విజయ ఫోన్ నెంబర్ : 9381019270

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube