జలమయమైన మంచిర్యాల

జలమయమైన మంచిర్యాల

1
TMedia (Telugu News) :

జలమయమైన మంచిర్యాల

టి మీడియా,జులై 13,మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేతతోపాటు పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు నిడుకుండల మారింది.వర్షంతో ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో మంచిర్యాల జిల్లా ముల్కల ర్యాలీ వాగు, మంచిర్యాల రాళ్లవాగు నుండి వస్తున్న భారీ నీరు మంచిర్యాల మేదరివాడ, శలవాడ, బైపాస్ రోడ్, రాంనగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఇళ్లలోకి చేరింది.

Also Read : నిండిన హుసేన్ సాగర్..!

దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావు, పోలీస్ శాఖ, గజ ఇతగల్లతో కలిసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరిన్ని గేట్లు ఎత్తితే మరింత ముప్పు పొంచి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube