నూతన వధూవరులను ఆశీర్వదించిన పువ్వాడ.

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

మండల సిపిఐనాయకులు
ఆళ్ళ రవీందర్ కుమారుడు గౌతమ్ ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు కుమార్తె
సింధు ల వివాహ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ శాసన మండల, శాసనసభ
సభ్యులుపువ్వాడ నాగేశ్వరావు దంపతులు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube