ఎస్ సి సెల్ మండల అధ్యక్షులుగా శాంతి కుమార్

ఎస్ సి సెల్ మండల అధ్యక్షులుగా శాంతి కుమార్

1
TMedia (Telugu News) :

ఎస్ సి సెల్ మండల అధ్యక్షులుగా శాంతి కుమార్

టీ మీడియా, అక్టోబర్ 21, ఖానాపురం : నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ వేములపెల్లి ప్రకాష్ రావ్, మండల అధ్యక్షులు మహాలక్ష్మి వెంకటనర్సయ్య TRS మండల SC సెల్ కమిటి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు బత్తిని శాంతి కుమార్ ప్రధాన కార్యదర్శి గోవిందు రాంబాబు ఉపాధ్యక్షులు జన్ను సురేష్, జలగం రమేష్, అర్కాలవెంకటస్వామి, జెరిపోతుల అజయ్, కార్యనిర్వాహక కార్యదర్శి సౌరపు నవీన్, సాంబరాజు అనిల్, సుధాకర్, శ్రీనివాస్ వెంకన్న లను ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో మౌలానా ఉపేందర్ రెడ్డి,వెంకటేశ్వర్లు,రవి మురళి రవి నాగరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : చిరుత పులి చర్మం పట్టివేత ఆరుగురు అరెస్టు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube