పలు కుటుంబాలను పరామర్శించిన మంద కృష్ణ మాదిగ

పలు కుటుంబాలను పరామర్శించిన మంద కృష్ణ మాదిగ

1
TMedia (Telugu News) :

పలు కుటుంబాలను పరామర్శించిన మంద కృష్ణ మాదిగ
టీ మీడియా, సెప్టెంబర్ 23 ,తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పిండిప్రోలు గ్రామ సర్పంచ్ రాయల నాగేశ్వరరావు ఆర్ఎంపీ వైద్యులు కత్తుల ఉపేందర్ ఇటీవల చనిపోయిన కొండమీది రమేష్ కుటుంబ సభ్యులును బుధవారం రాత్రి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆయా కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

Also Read :మంత్రిని కలిసిన ఆర్టీసీ డిఎం

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఆర్ చిరంజీవి కత్తుల మల్లయ్య నరేందర్ వెంకన్న కిన్నెర రమేష్ కత్తుల సురేష్ వెంకన్న రామ్ గోపాల్ వర్మ బాబు నారాయణ రావు ఆనందరావు పంజా సైదులు జాల రవి నాగరాజు గురుమూర్తి మహేష్ విమల వెంకటమ్మ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube