రేకుర్తి గుట్టపై మంత్రి గంగుల‌ పూజలు

రేకుర్తి గుట్టపై మంత్రి గంగుల‌ పూజలు

0
TMedia (Telugu News) :

రేకుర్తి గుట్టపై మంత్రి గంగుల‌ పూజలు

టీ మీడియా, ఫిబ్రవరి 24, కరీంనగర్: జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గుట్టపై స్వయంభూగా వెలిసిన శ్రీ సుదర్శన చక్రం శ్రీలక్ష్మి నరసింహ స్వామీ వారి ఆలయ ముఖద్వారం శంకుస్థాపనలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గంగుల పూజ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్ సూదగోని మాధవి కృష్ణ గౌడ్, రాజశేఖర్ లు పాల్గొన్నారు.

Also Read : కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube