ఉలిక్కి పడ్డ ఖమ్మం

- అన్నారు గూడెం కేంద్రం గా నకిలీ డ్రగ్స్ తయారీ

0
TMedia (Telugu News) :

 

ఉలిక్కి పడ్డ ఖమ్మం

– అన్నారు గూడెం కేంద్రం గా నకిలీ డ్రగ్స్ తయారీ

-విదేశాల్లో సూత్రదారి సతీష్ రెడ్ది

-అక్కడ నుండి ఆపరేటింగ్

-డ్రగ్ అధికారులు తనిఖిల్లో వెల్లడి

టి మీడియా, డిసెంబర్ 23, తల్లాడ : మరోసారి నకిలీ మందులు తయారీ వ్యవహారం జిల్లాలో బైట పడింది. హైద్రాబాద్ కు చెందిన మానవ మందులు తయారు దారుడు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నరు గూడెం కేంద్రం గా నకిలీ మందులు తయారీ చేస్తున్న వైనం డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీ ల్లో బైట పడింది. సూత్ర దారి కఠారి సతీష్ రెడ్డి విదేశాల్లో ఉండి అక్కడ నుండి నఖిలి వ్యవహారం నడిపిస్తున్నట్లు గా తేలింది. అతని పై ఇప్పటి కె హైద్రాబాద్ లో నఖిలి వ్యవహారం లో ఈ ఏడాది డిసెంబర్ 4 హైద్రాబాద్ లో కేసు నమోదు అయింది. అక్కడ 4.35 కోట్లు విలువ చేసే నఖిలి మందులు స్వాదీనం చేసున్నారు. అప్పటి కె ఆయన విదేశాల కు పరారీ అయ్యారు. తల్లాడ లో తాజాగా అతని తమ్ముడు ఉపేందర్ రెడ్ది తో కల్సి నఖిలి దందాకు తేర లేపాడు. స్థానీకంగా అతని కి ఎవరు ఈ వ్యవహారం లో సహకారం అందుస్తున్నారు తెలియల్సి ఉంది. హైద్రాబాద్ లో ఆసలు పరిశ్రమ ఉండగా ఇంత దూరం లో నకిలీ కేంద్రం ఏర్పాటు పై అనుమానాలు ఉన్నయి.

Also Read : ఉత్తర ద్వార దర్శనంతో ముక్తి

జిల్లా అధికారులు తీరు పై అనుమానం

ఇంత పెద్ద ఎత్తున నఖిలి డ్రగ్స్ తయారు చేస్తున్న. కనస అనుమతులు లేని పరిశ్రమ కు కరెంట్ క్షనెక్ష న్ పై కూడా అనుమానం కలుగు తోంది.పర్యావరణ అనుమతి, పరిశ్రమ ల శాఖ లో రిజిస్టర్ లాంటి వి లేవు అని, మందులు తయారీ కి అవసరం అయిన డ్రగ్ కంట్రోల్ అనుమతులు, స్థానికం గా ల్యాబ్ లాంటివి ఉండాల్సిన కనీస సౌకర్యం లు, కార్మిక శాఖ అనుమతులు లాంటి వి కూడా లేవు అనేది అధికారులు తెలిపిన వివరాలు వల్ల తెలుస్తోంది. ఈ ముఠా దేశ వ్యాప్తంగా వీరి నఖిలి వ్యవహారం ర్యాకెట్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : గులాబి లీడర్ల గోల్ మాల్

జిల్లా డ్రగ్ ఇన్సపేక్టర్ తీరు పై

ఇంత పెద్ద ఎత్తున నఖిలి వ్యవహారం నడుస్తుంటే జిల్లా డ్రగ్ అధికారి ఏమి చేస్తున్నారు అనే అనుమానం కలుగు తోంది. జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్ లు నిర్వహణ అస్తవ్యస్టముగా ఉంది. బి ఫార్మసి చదివి నవారు ఎవరు లేరు. అస్పత్రి ల లో కౌంట ర్ ల పేరిట భారీగా అనధి కార భారీ మెడికల్ షాప్ లు నిర్వహిస్టన్న జిల్లా అధికారి నోరు మేధపడం లేదు. అధికారి పేరు తో కొంతమంది సంఘం అంటూ షాప్ స్థాయి ని బట్టీ నెలకు రు 5వేలు వరకు వసులు చేస్తున్నారు.. మొత్తం మీద నఖిలి డ్రగ్ వ్యవహారం జిల్లా ను మరోసారి ఉల్లిక్కిపడింది.అన్నారుగూడెం తనిఖీల్లో డిప్యూటీ డైరెక్టర్ సి రాజవర్దనచారి, డి సి ఏ జి గిరి ప్రసాద్, ఏడి కె దేవేందర్ రెడ్డి, డి ఐ సి హెచ్ అనిల్ కుమార్, సి హెచ్ సంపత్ తధి తరు లు ఉన్నారు. శాంపిల్ లు కూడా సేకరించి ల్యాబ్ కి పంపమని తెలిపారు. తనిఖీ ల సమయం లో ప్రొడక్షన్ మేనేజర్ కె రాజు, వి సాంబ శివరావు, స్టోర్ ఇంచార్జి సుదాకర్ రెడ్ది తదితరులు ను ఉన్నారని వారి ని విచారణ చేశామన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube