పెళ్లిలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ అందజేత
టీ మీడియా, మే 8,జగిత్యాల :
కొడిమ్యాలలో శనివారం(ఈరోజు) బోగ గౌతమి, సురేష్ ల వివాహం జరిగింది. కాగా కొడిమ్యాల సర్పంచ్ శ్రీమతి ఏలేటి మమత నర్సింహారెడ్డి గార్లు వివాహానికి హాజరై పెళ్లిలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గంగాధర్, కార్యదర్శి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఏలేటి.మమత మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలుకు మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ఆడపిల్ల పెళ్లిరోజే సర్టిఫికెట్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.పెళ్లిలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ అందజేత కొడిమ్యాలలో శనివారం(ఈరోజు) బోగ గౌతమి, సురేష్ ల వివాహం జరిగింది.
Also Read : చికెన్ కొట్టు సత్తి చిరు కబ్జా..?
కాగా కొడిమ్యాల సర్పంచ్ శ్రీమతి ఏలేటి మమత నర్సింహారెడ్డి గార్లు వివాహానికి హాజరై పెళ్లిలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గంగాధర్, కార్యదర్శి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఏలేటి.మమత మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలుకు మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ఆడపిల్ల పెళ్లిరోజే సర్టిఫికెట్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube