సీపీఐ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

సీపీఐ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

1
TMedia (Telugu News) :

సీపీఐ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
టీ మీడియా,మే 01, గోదావరిఖని :సిపిఐ కార్యదర్శి కే.కనక రాజ్ఆదివారం మేడే ఉత్సవాలను పురస్కరించుకొని భాస్కర్ రావు భవన్, మెయిన్ చౌరస్తా,రాంనగర్,జవహర్ నగర్,తిలక్ నగర్,ఎల్ బి నగర్,పవర్ హౌజ్ కాలనీ, జనగామ తదితర డివిజన్ లలో అరుణ పతాకాలను ఎగుర వేశారు.అనంతరం వారు మాట్లాడరు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతం గోవర్థన్, గోషిక మోహన్,నగర సహాయ కార్యదర్శి తాళ్ళ పెల్లి మల్లయ్య,జిల్లా సమితి సభ్యులు ,టీ. రమేష్ కుమార్, మాటేటి శంకర్,ప్రజా సంఘాల నాయకులు శనిగరపు చంద్ర శేఖర్,మార్కపురి సూర్య, రేనికుంట్ల ప్రీతం,ఎర్రల రాజయ్య,సుధీర్, వనపాకల విజయ్,సుద్దాల అనురాజ్,చిర్రా మైసయ్య, ప్రజానాట్య మండలి కళా కారులు ఇనుముల రాజమౌళి,చీకటి అంజయ్య,డప్పు రాజు, జులా మోహన్,సంబొదుల కొమరయ్య,మొండయ్య లు విప్లవ గీతాలు ఆలపించారు.

Also Read : వైయస్సార్ టీ పి చొరవతో వైఎస్సార్ విగ్రహం ముందున్న ట్రాఫిక్ బూత్ తొలగింపు….

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube