మేయర్‌గా తొలి దళిత మహిళ

మేయర్‌గా తొలి దళిత మహిళ

1
TMedia (Telugu News) :

మేయర్‌గా తొలి దళిత మహిళ

టీ మీడియా, మార్చి 4, చెన్నై: తొలిసారి ఓ దళిత మహిళ చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా ఎంపికయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 29 ఏండ్ల ఆర్ ప్రియ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మేయర్‌ అయిన తొలి దళిత మహిళగా, అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. మొత్తంగా చెన్నై మేయర్‌ అయిన మూడో మహిళగా నిలిచారు. అంతకుమందు తారా చెరియన్ , కామాక్షి జయరామన్ చైన్నై మేయర్లుగా పనిచేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube