మయూరి బుచ్చిబాబు ఇక లేరు

టీ మీడియా కుటుంబం నివాళి

1
TMedia (Telugu News) :

మయూరి బుచ్చిబాబు ఇక లేరు

– టీ మీడియా కుటుంబం నివాళి
టీ మీడియా,ఆగస్టు 5,ఖమ్మం: నగరంలోని మయూరి లాడ్జి యజిమాని , మయూరి సెంటర్ బుచ్చిబాబు గురువారంఅస్తమయం చేశారు.వారికి టీ మీడియా కుటుంబం నుండి నివాళులు,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి..ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న, తన లాడ్జి ,నివాసం వద్దపేద ,మధ్యతరగతి వారికి ,ముఖ్యం గా పేద విద్యార్థులు కు ఆశ్రయం కల్పించి న వ్యక్తి. ఉద్యమం ఉదృతంగా నడిచిన రోజుల్లో మంద క్రిష్ణ మాదిగ లాంటి వారు ఖమ్మం వస్తె బుచ్చి బాబు గారి లాడ్జి లో గది ఉండేది.

 

Also Read : డీజీపీ పై సీఎం కేసీఆర్ ప్ర‌శంస‌లు

ప్రముఖ రాజకీయ వేత్త..దిగవంత సామినేని ఉపెంద్రయ్య గారు..తుది శ్వాస విడిచే వరకు నాటి మయూరి హోటల్ లోనే ఉదయం అల్పాహారం తినే వారు.ఇలా ఎందరో ప్రముఖులు తో ఆయనకు సమందాలు ఉన్నయి.అయిన బుచ్చిబాబు గారు మాత్రం సామాన్యుడు గా నే ఉండే వారు…తన హోటల్ పేరు ఖమ్మం నగరానికి కీలకం అయిన కేంద్రానికి(మయూరి సెంటర్)అని జనం పిలుచు కొనే విధంగా సేవలు అందించిన వ్యక్తి బుచ్చి బాబు . ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం అని టి మీడియా ఛైర్మెన్ శనగపాటి మురళి కృష్ణ అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube