స్వేచ్ఛగా మాంసం అమ్మకాలు

స్వేచ్ఛగా మాంసం అమ్మకాలు

1
TMedia (Telugu News) :

స్వేచ్ఛగా మాంసం అమ్మకాలు

టీ మీడియా,ఏప్రిల్ 11, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా మాంసం అమ్మకాలు బందు చేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేసినా అలాంటి ఆదేశాలను పట్టించుకోకుండా మాంసం అమ్మకందారులు స్వేచ్ఛగా మాంసం విక్రయాలు నిర్వహించారు. మరెమ్మకుంట దగ్గర ఆదివారం సాయంత్రం మాంసం విక్రయాలు నిర్వహించిన పట్టించుకోని మున్సిపల్ అధికారులు.

Also Read : సీత రాముల కళ్యాణం హాజరైన నాగేనేని

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube