మీడియా మిత్రుడి కుటుంబానికి మీడియా ఆర్థిక సహాయం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, అక్టోబర్ 27:వెంకటాపురం

ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వెంగళరావు పేట గ్రామానికి చెందిన మాజీ విలేఖరి, మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ గా ఉన్న కాపుల వెంకటేశ్వర్లు బుధవారం ఉదయం అనారోగ్యంతో భాదపడుతూ చనిపోయాడని తెలుసుకున్న వెంకటాపురం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు దహన సంస్కార ఖర్చుల నిమత్తం 13,500 (పదమూడు వేలు ఐదు వందలు ) రూపాయలు సహాయం చేశారు. కార్యక్రమంలో కె ప్రసాద్, నర్సింహచారి,రమేష్,
సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Media financial assistance to the family of a media friend.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube