మెడికల్ క్యాంప్ నిర్వహణ

0
TMedia (Telugu News) :

టీ మీడియా శ్రీరాంపూర్ అక్టోబర్ 24
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని
కూనారం గ్రామంలో కి”శే” కొట్టె బాలయ్య గారి స్మారకార్థం స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటీ సంపత్ యాదవ్
ఈ కార్యక్రమంలో చైర్మన్&ఫౌండర్ కొట్టె కుమార్ కూనారం గ్రామ సర్పంచ్ డొంకేన విజయ-మొగిలి ఎంపీటీసీ కొల్లూరి రమాదేవి-రాజమల్లు
PACS చైర్మన్ గజవెల్లి పురుషోత్తం మాజీ ఎంపీటీసీ సాధనవేన రాజేశ్వరి-కొమురయ్య వార్డు మెంబర్లు కుంభం రాజు,నారగొని లక్ష్మణ్,

గొర్ల సుమలత-సంతోష్ కిరణ్ గూడెపు జాగృతి మండల కన్వీనర్ మరయూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి వైద్య బృందం డాక్టర్ శైలేంద్ర కుమార్,విక్రమ్,గౌరీ శంకర్, కిషోర్,హిమ బిందు,మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube