చైల్డ్ ఫండ్ ఇండియా స్టేట్ స్ట్రీట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

0
TMedia (Telugu News) :

టి మీడియా, నవంబర్ 12, చర్ల

చైల్డ్ ఫండ్ ఇండియా స్టేట్ స్ట్రీట్ వారి ఆధ్వర్యంలో చర్ల, కొయ్యురు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారుల సూచనలు సలహాల మేరకు చర్ల కేంద్రంలో గల ఆర్ టి సి బస్టాండ్ ఆవర్ణలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 52 రకాల రక్త పరీక్షలు నిర్వహించి, ముందులు పంపిణీ చేసారు. ఈ వైద్యశిబిరం లో సుమారు 600 మందికి వైద్య సేవలు అందించి, 83 మందికి వాక్సిన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, కార్యదర్శి కృష్ణ, డిఆర్పి శివయ్య, సుపర్వైసర్ రాము, డా,, శ్రీధర్, డా,, సుమ , లింక్ వర్కర్స్ జరీనా, వినిత, శివ, వీరరావు, ఎఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు..

Medical camp under the auspices of Child Fund India State Street Mega.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube