జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభం

జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభం

0
TMedia (Telugu News) :

జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభం

టీ మీడియా ,అక్టోబర్22,ఖమ్మం :  నగరంలోగల బస్ డిపో రోడ్డు sbi బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ భవాని జనరిక్ మందుల షాపును…మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి పూనకొల్లు నీరజ మరియు కూరాకుల నాగభూషణం డిసిసిబి చైర్మన్ ముఖ్యఅతిథిగా పాల్గొని. ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర 45వ డివిజన్ కార్పొరేటర్ బుడిగం శ్రీనివాసరావు , శీలంశెట్టి వీరభద్రం , జక్కుల లక్ష్మయ్య, మేకల సుగుణారావు, స్పర్శ భాస్కర్ కమర్తపు మురళి, పాల్వంచ రామారావు చెరుకుపల్లి నాగేశ్వరావు బుర్ర ఉపేంద్ర సాహు పల్లెపొంగు విజయ్ కుమార్ మిరియాల నాగరాజు , రాజు,వివిధ పార్టీల నాయకులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.

Also Read : పోడు భూముల సర్వే వేగవంతం చెయ్యాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube