47 పోలింగ్ స్టేషన్లలో వైద్య సిబ్బంది సేవలు

47 పోలింగ్ స్టేషన్లలో వైద్య సిబ్బంది సేవలు

0
TMedia (Telugu News) :

47 పోలింగ్ స్టేషన్లలో వైద్య సిబ్బంది సేవలు

MEDICAL CAMP
MEDICAL CAMP

కూసుమంచి:మండల వ్యాప్తంగా ఈరోజు జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ప్రజల ఆరోగ్య విషయంలో 47 పోలింగ్ స్టేషన్లో మరియు 67 పోలింగ్ బూతుల్లో ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సోమవారం డాక్టర్ కిషోర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రధమ చికిత్స కేంద్రానికి ఒక ఏఎన్ఎం ఒక ఆశను ఏర్పాటు చేయడం జరిగింది. 98 మంది వైద్య సిబ్బందిని నియమించడం జరిగింది. వీరి పర్యవేక్షణకు 6 గురు హెల్త్ సూపర్వైజర్ ను నియమించడం జరిగింది. వీరందరికీ డాక్టర్ కిషోర్ కుమార్ పర్యవేక్షణతో పాటు అన్ని విధాల సహాయ, సహకారాలను అందిస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్య విషయంలో అందరికీ సేవలందిస్తూ, తమ విధులను సక్రమంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ కుమార్, సి హెచ్ ఓ ఎండి వలీవుద్దీన్, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube