ఆరోగ్య సంస్థ సిబ్బంది పర్య వేక్షణ

ఆరోగ్య సంస్థ సిబ్బంది పర్య వేక్షణ

1
TMedia (Telugu News) :

ఆరోగ్య సంస్థ సిబ్బంది పర్య వేక్షణ

టీ మీడియా, మార్చి11,మధిర:

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున మార్చి 7వ తేది నుండి నడుస్తున్న మిషన్ ఇంద్ర ధనస్సు కార్యక్రమంను
మండలం లోని మాటూరు పేట, దెందుకురు పిహెచ్సి పరిధిలో గలవైద్య అధికారులు డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శశిదర్ పరిశీలించి పారా మెడికల్ సిబ్బందికి సార్వత్రిక సంపూర్ణ వ్యాది నిరోధక టీకాలు పిల్లలును గుర్తించి 100%వ్యాది నిరోధక టీకాల లక్ష్యాలు పూర్తి చేయాలనీ అందులో భాగంగా శ్రీకాకుళం మిర్చి యార్డ్ కూలీల పిల్లలును,ఆత్కూర్ క్రాస్ రోడ్ లో ఉన్న సంచార జాతుల వారి కుటుంబంలను కలిసి పిల్లలు కు సంపూర్ణ టీకాలు వేసారో లేదో తల్లీ తండ్రులను అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో కన్సుల్టంట్ వెంట పిహెచ్సి బోనకల్ సీనియర్ హెల్త్ సూపర్ వైజర్ మందా దానయ్య పిహెచ్సి దెందుకూరు హెచ్ఈఒ సన గోవింద్ హెల్త్ సూపర్ వైజర్ లంకా కొండయ్య పిహెచ్సి మాటూరు పేట హెల్త్ విజిటర్ మరియా రాణి ఎఎన్ఎమ్ లు వి విజకుమారి సరస్వతి విజయ్ లక్ష్మి ఆశ కార్యకర్తలు శ్రీదేవి మార్థమ్మ దివ్య పాల్గొన్నారు.

Also Read : ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube