వనమాను మర్యాద పూర్వకంగా కలిసి న ఆర్జేసి కృష్ణ దంపతులు

వనమాను మర్యాద పూర్వకంగా కలిసి న ఆర్జేసి కృష్ణ దంపతులు

1
TMedia (Telugu News) :

వనమాను మర్యాద పూర్వకంగా కలిసి న ఆర్జేసి కృష్ణ దంపతులు
టీ మీడియా , మార్చి 28,పాల్వంచ:మాజీ మంత్రి,కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు ను ఎస్.బి. ఐ.టి., ఆర్జేసి విద్యా సంస్థల అధినేత గుండాల(ఆర్జేసి) కృష్ణ దంపతులు ఆదివారం పాల్వంచ లోని ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. భద్రాచలంలో ఓ ప్రవేట్ కార్యక్రమం లో పాల్గొనేందకు వెళ్ళిన కృష్ణ దంపతులు వనమా దంపతులను కలిసి వారి యోగక్షమాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం తమ ఇంటికి వచ్చిన కృష్ణ దంపతుల ను సన్మానించి వారి ఆతిథ్యం అందించారు.

Also Read : ఔషధ ధరల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube