చలో కొల్లాపూర్ మన ఊరు మన పోరు సభ

చలో కొల్లాపూర్ మన ఊరు మన పోరు సభ

1
TMedia (Telugu News) :

చలో కొల్లాపూర్ మన ఊరు మన పోరు సభ

టీ మీడియా, మార్చి 14, పెబ్బేరు: కొల్లాపూర్ లో జరిగే భారీ బహిరంగ సభకు పార్లమెంటరీ టి పి సి సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విచ్చేయుచున్న సందర్భంగా పెబ్బేరు మండలం లోని బున్యాధిపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు బహిరంగ సభకు కు గ్రామ ప్రజలు నాయకులు యువకులు తరలిరావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బునాది పురం మాజీ సర్పంచ్ వెంకటేష్ సాగర్ మాజీ సర్పంచ్ కోరే నరేందర్ జి బుచ్చిబాబు అంజన్న నాగన్న కృష్ణ గౌడ్ వీరస్వామి రాజు రామచంద్రి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read : మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన టీఎన్జీవోస్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube