వీధి విక్రయదారుల సమావేశం

వీధి విక్రయదారుల సమావేశం

1
TMedia (Telugu News) :

వీధి విక్రయదారుల సమావేశం

టీ మీడియా,మార్చి 14, గోదావరిఖని :

రామగుండం కార్పొరేషన్ 20వ డివిజన్ వీధి విక్రయదారుల సమావేశం సోమవారం యం.పి.డి.ఒ కార్యాలయ ఆవరణలొ జరిగింది.ఈ కార్యక్రమానికి కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ హజరవడం జరుగింది.ఈ సమావేశంలొ వీధి విక్రయదారులకు గుర్తింపు కార్డులను కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ అందజేశారు.ఈ కార్యక్రమంలొ మెప్మా సి.ఒ స్వరూప,మహిళా సమాఖ్య అధ్యక్షురాలు షహేదాభాను, ఆర్పి శ్వేత,తదితరులు పాల్గొన్నారు.

Also Read : ట్యాంక్ ద్వారా ఇంటింటికి నీళ్ళు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube